
“Radhe Govinda” is a new telugu song sung by Mani Sharma.
రాధే గోవిందా ప్రేమే కుట్టిందా Lyrics
సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే
సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే
సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే
రాధే గోవిందా ప్రేమే కుట్టిందా
కసిగా రమ్మంటు కబురెట్టిందా
కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా
జడతో నా మనసు లాగేసిందా
ప్రియ పురుషా వరసా
ఇహ కలిపేయమంటా
మృదువదనా పతినై పరిపాలించనా
चलो హద్దుల దుమ్ము దులిపేస్తాలే
బుగ్గలు రెండు కొరికేస్తాలే
అంతగా నచ్చావమ్మో అనసూయమ్మా
రాధే గోవిందా ప్రేమే కుట్టిందా
కసిగా రమ్మంటు కబురెట్టిందా
కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా
జడతో నా మనసు లాగేసిందా
నీ కోసమే పుట్టానని
ఊరించకోయ్ వాత్సాయనా
నా కోసమే వచ్చావని
వాటేసినా వయ్యారమా
తొలిప్రేమ జల్లులే కురవాలంటా
పరువాల పంటలే పండాలంటా
చెలి బుగ్గ సిగ్గుతో మెరవాలంటా
కౌగిళ్ల జాతరే జరగాలంటా
అరె ఆకలి వేస్తే సోకులు ఇస్తా
సోకుల తోటే షాకులు ఇస్తా
ఒడిలో సరాసరి పడకేసెయ్ మామా
కృష్ణా ముకుందా కన్నె కిష్కింధా
Kiss my lips అంటూ కవ్వించిందా
రాధే గోవిందా ప్రేమే కుట్టిందా
కసిగా రమ్మంటు కబురెట్టిందా
అంగంగమూ వ్యామోహమే
నీ పొందుకై ఆరాటమే
వదిలేసి నీ మోమాటమే
సాగించవోయ్ సల్లాపమే
రతిరాణి దర్శనం ఇవ్వాలంటా
ఏకాంత సేవనే చెయ్యాలంటా
కసిగువ్వ రెక్కలే విప్పిందంటా
నీ కోసం పక్కలే పరిచిందంటా
అరె మెత్తగ వస్తే హత్తుకు పోతా
హత్తుకు నిన్ను ఎత్తుకు పోతా
సిరినే మగసిరితో దోచేస్తా భామా
రాధే గోవిందా ప్రేమే కుట్టిందా
కసిగా రమ్మంటు కబురెట్టిందా
కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా
జడతో నా మనసు లాగేసిందా
ప్రియ పురుషా వరసా
ఇహ కలిపేయమంటా
మృదువదనా పతినై పరిపాలించనా
चलो హద్దుల దుమ్ము దులిపేస్తాలే
బుగ్గలు రెండు కొరికేస్తాలే
అంతగా నచ్చావమ్మో అనసూయమ్మా
More Details
- Song: Radhe Govinda
- Singer: Mani Sharma
- Copyright Label: © 2002 Aditya Music