“Nenugaali Gopuram” is a new telugu song sung by Udit Narayan.
నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం Lyrics
నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం
నేను తెల్లకాగితం నీవు తేనెసంతకం కోరుకున్న ఈ దినం
ప్రేమకు దేవత నీవని తెలిసి నా మది నీకొక
కోవెల చేసి ఓ ప్రియా… ఓ ప్రియా… ఓ ప్రియా
నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం
మాఘమాస వేళాయే మంచు తేరలలోన
మధువణాల బాలనీ పెదవులు కోన
పులకరింత పూజా ఈ పూట చేసుకోర
కలవరింతలన్ని నీ కౌగిలించుకొన
మాయే ఏమి మాయో ఎంత హాయో ఈ బంధం
నీడో తోడు నీడో నాకు నీవే జన్మంతం
ఓం ప్రియా నా ప్రియా రామన్ రామన్ నే నీ దానైపోయ
నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం
నేను తెల్లకాగితం నీవు తేనెసంతకం కోరుకున్న ఈ దినం
ఈ వసంత వేళా నీ వయసు పూలు పూసే
పూల గాలి నీలోనే వలపు వీణా ఊదే
ప్రేమ మందిరాన కుడి కన్ను అదిరినేల
పెళ్లి మండపన కుడి కాలు పెట్టి రార
నీవే నాకు నీవే సాగి రావే నా కోసం
దేవా ప్రేమ దేవా నీకు సేవే నా
ఆయన ప్రాణం
ఓం ప్రియా నా ప్రియా య యా నీ వాన్నైపోయ
నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం
నేను తెల్లకాగితం నీవు తేనెసంతకం కోరుకున్న ఈ దినం
ప్రేమకు దేవత నీవని తెలిసి నా మది నీకొక
కోవెల చేసి ఓ ప్రియా… ఓ ప్రియా… ఓ ప్రియా
నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం
More Details
- Song: Nenugaali Gopuram
- Singer: Udit Narayan
- Copyright Label: © 2000 Aditya Music