Govinda Govinda Lyrics, Devi Sri Prasad, Sri

Govinda Govinda Lyrics, Devi Sri Prasad, Sri

Govinda Govinda Lyrics, Devi Sri Prasad, Sri

Govinda Govinda Lyics

“Govinda Govinda” is a new telugu song sung by Devi Sri Prasad.


(బాగుచెయ్ నను గోవిందా) Lyrics


గోవిందా గోవిందా
గోవిందా గోవిందా

నుదుటిరాతను మార్చేవాడా
ఉచితసేవలు చేసేవాడా
లంచమడగని ఓ మంచివాడా
లోకమంతా ఏలేవాడా

స్వార్థమంటూ లేనివాడా
బాధలన్నీ తీర్చేవాడా
కోర్కెలే నెరవేర్చేవాడా
నాకు నువ్వే తోడూనీడా
గోవిందా గోవిందా
(గోవిందా గోవిందా)
అరె బాగుచెయ్ నను గోవిందా
(బాగుచెయ్ నను గోవిందా)
జూబ్లీ hillsలో bungalow ఇవ్వు
లేనిచో hi-tech ఇవ్వు
Hijackఅవ్వని flightఒటొకటివ్వు
వెంటతిరిగే satelliteఇవ్వు
పనికిరాని చవటలకిచ్చి
పరమ బేవార్స్ గాళ్లకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి
కోట్లకధిపతి చెయ్ రా మెచ్చి
(గోవిందా గోవిందా)
బాగుచెయ్ నను గోవిందా
(పైకి తే నను గోవిందా)
గోవిందా గోవిందా

Petrol అడగని car-u ఇవ్వు
Bill-u ఇవ్వని bar-u ఇవ్వు
కోరినంత food పెట్టి, డబ్బులడగని hotel ఇవ్వు
Assemblyలో broker post-u
రాజ్యసభలో MP seat-u
పట్టుపడని matchfixing
Scamలో సంపాదనివ్వు
ఓటమెరుగని race-uలివ్వు
Loss-uరాని share-uలివ్వు
Single number lotteryలివ్వు
Tax అడగని ఆస్తులివ్వు

పనికిరాని చవటలకిచ్చి
పరమ బేవార్స్ గాళ్లకిచ్చి
పనికిరాని చవటలకిచ్చి
పరమ బేవార్స్ గాళ్లకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి
కోట్లకధిపతి చెయ్ రా మెచ్చి

(గో గో గో గో
గోవిందా గోవిందా
బాగుచెయ్ నను గోవిందా)

వందనోట్ల totalలివ్వు
Gold నిధుల కోటలివ్వు
లేకపోతే వెయ్యి tonne-uల కోహినూర్ diamonds ఇవ్వు
Mass hero chance-uలివ్వు
Hit-u సినిమా storyలివ్వు
Slim-uగున్న సొమ్ములున్న heroineయిన్నే wife-uగా ఇవ్వు
Hollywoodలో studio నివ్వు
Swiss bankలో billionలివ్వు
కోట్లుతెచ్చే కొడుకులనివ్వు
Heroలయ్యే మనవళ్లనివ్వు
నన్ను కూడా CM చెయ్యి
లేకపోతే PM చెయ్యి
తెలుగుతెరపై తిరుగులేని తరిగిపోని life-uనియ్యి

(గోవిందా గోవిందా)
బాగుచెయ్ నను గోవిందా
(బాగుచెయ్ నను గోవిందా)
(పైకి తే నను గోవిందా)
గోవిందా గోవిందా

Luck-uమార్చి నన్ను కరుణిస్తే
తిరుపతొస్తా త్వరగా చూస్తే
ఏడుకొండలు AC చేస్తా
Eight wonder నీ గుడి చేస్తా

(గో గో గో గో
గోవిందా గోవిందా)
ఏడుకొండలు AC చేస్తా
(బాగుచెయ్ నను గోవిందా)
Eight wonder నీ గుడి చేస్తా
(గోవిందా గోవిందా)
ఏడుకొండలు AC చేస్తా
(గోవిందా గోవిందా)
Eight wonder నీ గుడి చేస్తా
అయ్యబాబోయ్ దేవుడు మాయమైపోయాడేంటి


More Details

  • Song: Govinda Govinda
  • Singer: Devi Sri Prasad
  • Copyright Label: © 2002 Aditya Music

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *