Govindaa Sritha Lyrics, Annamayya Keerthana, S.P. Balasubrahmanyam, M.M. Keeravaani, Anand Bhattacharya, Anuradha Paudwal

Govindaa Sritha Lyrics, Annamayya Keerthana, S.P. Balasubrahmanyam, M.M. Keeravaani, Anand Bhattacharya, Anuradha Paudwal

Govindaa Sritha Lyrics, Annamayya Keerthana, S.P. Balasubrahmanyam, M.M. Keeravaani, Anand Bhattacharya, Anuradha Paudwal

Govindaa Sritha Lyics

“Govindaa Sritha” is a new telugu song sung by Annamayya Keerthana.


చక్కని తల్లికి చాంగుభళా Lyrics


గోవిందా శ్రిత గోకుల బృంద
పావన జయ జయ పరమానంద
గోవిందా శ్రిత గోకుల బృంద
పావన జయ జయ పరమానంద

హరినామమే కడు ఆనందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా
హరినామమే కడు ఆనందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా
(హరినామమే కడు ఆనందకరము)
రంగా రంగా
రంగ రంగ రంగపతి రంగనాధా
నీ సింగారాలే తరచాయ శ్రీ రంగనాధా
రంగ రంగ రంగపతి రంగనాధా
నీ సింగారాలే తరచాయ శ్రీ రంగనాధా
(రంగనాధా శ్రీ రంగనాధా)
(రంగనాధా శ్రీ రంగనాధా)

రాముడు రాఘవుడు రవికులుడితడు
భూమిజకు పతి అయిన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు
భూమిజకు పతి అయిన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు
రాం రాం సీతారాం రాం రాం సీతారాం
రాం రాం సీతారాం రాం రాం సీతారాం

పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు
పరగి నానా విద్యల బలవంతుడు
(పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు)
వేదముల నుతింపగ వేడుకలు దైవారగా
ఆదరించి దాసుల మోహన నారసింహుడు
(మోహన నారసింహుడు) మోహన నారసింహుడు

చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా

(గోవిందా గోవిందా)
కట్టెదురా వైకుంఠము కానచయిన కొండ
తెట్టెలాయే మహిమలే
తిరుమల కొండ తిరుమల కొండ
కట్టెదురా వైకుంఠము కానచయిన కొండ
తెట్టెలాయే మహిమలే
(తిరుమల కొండ తిరుమల కొండ)
(తిరుమల కొండ తిరుమల కొండ)

తిరువీధుల మెరసే ఈ దేవ దేవుడు
(గోవిందా గోవిందా)
(గోవిందా గోవిందా)
తిరువీధుల మెరసే ఈ దేవ దేవుడు
గరిమల మించిన సింగారముల తోడను
తిరువీధుల మెరసే ఈ దేవ దేవుడు
దేవ దేవుడు

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
(తందనాన ఆహి తందనాన పురే)
(తందనాన భళా తందనాన)
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
(భళా తందనాన భళా తందనాన)

నిందారరాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే బంటు నిద్ర అదియునొకటే
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి ఒకటే
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి ఒకటే
చండాలుడుండేటి సరిభూమి ఒకటే
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే

కడలి ఏనుగు మీద కాయు ఎండొకటే
పుడమి శునకము మీద పొలయు ఎండొకటే
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీవేంకటేశ్వరు నామమొకటే
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీవేంకటేశ్వరు నామమొకటే

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
(తందనాన ఆహి తందనాన పురే)
(తందనాన భళా తందనాన)
పర బ్రహ్మమొక్కటే (భళా తందనాన)
పర బ్రహ్మమొక్కటే (భళా తందనాన)
పర బ్రహ్మమొక్కటే (భళా తందనాన)
పర బ్రహ్మమొక్కటే (భళా తందనాన)


More Details

  • Song: Govindaa Sritha
  • Singer: Annamayya Keerthana
  • Copyright Label: ℗ 1997 Super Cassettes Industries Private Limited

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *